నిజామాబాద్ సౌత్: నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తనిఖీలు
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మహిళా పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల పురోగతిని పరిశీలించి, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. బాధితులతో మర్యాదగా ఉండాలని, విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.