గుంటూరు: మస్జిద్-ఏ-అతీఖుర్ రెహమాన్లో ప్రత్యేక ప్రార్థనలు, పాల్గొన్న లక్ష్మి అపర్ణ
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు పట్టాభిపురం మస్జిద్-ఏ-అతీఖుర్ రెహమాన్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మి అపర్ణ కోవెలమూడి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బండ్రెడ్డి విద్యావతి కూడా పాల్గొన్నారు.