వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు
ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. రైతులను మోసం చేశారని, ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.