జగిత్యాల: జగిత్యాల ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రారంభం: యువతకు కీలక పిలుపు
జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో JPL సీజన్-3 ప్రారంభమైంది. యువత వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై మక్కువ పెంచుకోవాలని మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆమె తెలిపారు.