ఎండపల్లి: అగ్నివీర్ పరీక్ష కోసం అబుదాబి నుంచి కొడుకును రప్పించేలా తల్లి వేడుకోలు
Endapalli, Jagtial | Nov 9, 2026
అగ్నివీర్ ఫిజికల్ టెస్ట్ కోసం అబుదాబిలో పనిచేస్తున్న జగిత్యాల జిల్లాకు చెందిన కోపర్తి అభిలాష్‌ను రప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రెండు వారాల సెలవు కోసం తెలంగాణ ప్రభుత్వం, అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ ద్వారా యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతోంది.