మచిలీపట్నం దక్షిణం: పామర్రు నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Machilipatnam South, Krishna | Oct 23, 2026
పామర్రు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.