మహబూబాబాద్: మహబూబాబాద్‌లో హమాలీ కార్మికుల ధర్నా: వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకు డిమాండ్
హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, పెన్షన్ మరియు ఇతర సౌకర్యాల కల్పనపై జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.