యాచారం: యాచారంలో అంబేడ్కర్ విగ్రహంకు నల్లరంగు పూసిన దుండగులు, విచారణ చేపట్టిన పోలీసులు
రంగా రెడ్డి జిల్లా యచారం పోలీస్ స్టేషన్ పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నల్ల రంగు పూసిన దుండగులు .నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో . ఇబ్రహీంపట్నం ఏసిపి కే పి వి రాజు యాచారం సీఐ శంకర్ కుమార్ హామీతో విరమించిన ఆందోళనకారులు . అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండ వేసిన ఏసిపి కెపివి రాజు, సీఐ శంకర్ కుమార్,ప్రజా సంఘాల నేతలు