మోత్కూర్: మోత్కూర్లో ఘనంగా అంగన్వాడీ, ఆశా వర్కర్ల సన్మానం
ప్రధాని మోదీ 76వ జన్మదినం సందర్భంగా మోత్కూర్ బీజేపీ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా వర్కర్లు, బీఎల్వోలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా వారి సేవలను గుర్తించి సత్కరించారు.