మార్కాపురం: జిల్లా కేంద్రంలో కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య, కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు
మార్కాపురం పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న షేక్ నూర్జహాన్ ఓ ప్రైవేట్ స్కూలు నందు టీచర్ గా పనిచేస్తూ జీవిస్తుంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. 11 సం లు, 6 సం .లు ఈమె భర్త బెంగళూరులో ఎలక్ట్రిషన్ పనిచేస్తు అక్కడే ఉంటాడు. కుటుంబ కలహాలతో తన ఇంటి లో మహిళ ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది . వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వెళ్లగా డాక్టర్లు పరీక్షించి మృతి చెందినది అని చెప్పారు. టౌన్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు .