అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్లో ఘనంగా కాంగ్రెస్ సేవాదళ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రతి నెలా నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొని, కార్యకర్తల్లో క్రమశిక్షణ, దేశభక్తి మరియు ఐక్యతను పెంపొందించే దిశగా సందేశాన్ని ఇచ్చారు.