ఎలమంచిలి: యలమంచిలిలో వైభవంగా అంగన్వాడీ ఉత్సవం: ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొన్న కార్యక్రమం
అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని తులసి నగర్లో అంగన్వాడీ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పాల్గొని, అంగన్వాడీ టీచర్ల సేవలను అభినందిస్తూ వారిని సత్కరించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంక్షేమంపై అవగాహన కల్పించారు.