గంగాధర నెల్లూరు: ఎస్ఆర్పురం పాఠశాలకు జనసేన పార్టీ ఆర్థిక సహాయం: రూ.5 వేల విరాళం
గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం ఆరి మాకులపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జనసేన నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పవన్ కళ్యాణ్ తరపున ఈ నిధులను క్రీడా సామగ్రి కోసం అందించారు.