కాకినాడ సిటీ: అస్వస్థతకు గురైన యనమల రామకృష్ణుడు.. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స!
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురై కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్న కూటమి నేతలు.