అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్.
Anantapur Urban, Anantapur | Aug 21, 2026
అనంతపురం నగరంలోని ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్. శుక్రవారం సాయంత్రం 4:00 50 నిమిషాల సమయం ప్రజల నుంచి అర్జులను స్వీకరించారు తరుతగా అర్జీలకు పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే