పటాన్చెరు: పటాన్చెరు రహదారి పనులపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అసంతృప్తి: అధికారులకు కీలక ఆదేశాలు!
మదీనగూడ–సంగారెడ్డి రహదారి విస్తరణ పనులను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, స్వాగత తోరణం, యూటర్న్ మరియు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.