Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
No video available

88 తాళ్లూరు: 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% వచ్చినందుకు గాను హైస్కూల్ ప్రధానోపధ్యాయులకు సత్కారం.

Pedakurapadu, Palnadu | Apr 24, 2024
పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం, క్రోసూరు మండలం 88 తాళ్లూరు హైస్కూల్ ప్రధానోపాధ్యా యులు లక్ష్మీనారాయణను మాజీ జెడ్పిటిసి సభ్యులు బలరామకృష్ణంరాజు, గ్రామస్థులు మంగళవారం సత్కరించారు. పాఠశాల నుంచి పరీక్షలకు హాజరైన విద్యార్థులు 38 మంది 100% ఉత్తీర్ణత సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు... తమ పాఠశాలలో 29 మందికి ఫస్ట్, ఐదుగురికి సెకండ్, నలుగురికి థర్డ్ క్లాసులు వచ్చాయని ప్రధానోపధ్యాయులు తెలియజేశారు.