గజపతినగరం: బొండపల్లిలో ప్రభుత్వ పాఠశాలల ఎస్ఎంసి ఎన్నికల పరిశీలన చేపట్టిన ఎస్ఐ
బొండపల్లి మండలంలోని జె. గుమడాం, ఎం. కొత్తవలస, ఒంపల్లి, కొత్తపాలెం గ్రామాల్లో ఎస్ఎంసి ఎన్నికలను ఎస్ఐ యు మహేష్ పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ఆయన కోరారు.