కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల నిరసన
కాకినాడ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు తమ సమస్యలను పరిష్కరించాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు వీఆర్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.