ముధోల్: బాసరలో ఘనంగా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు: పాల్గొన్న జిల్లా కలెక్టర్
బాసర మండలం లాబ్ధి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పేదలందరికీ సొంతింటిని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.