శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని లేపాక్షి రోడ్ లో అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో ఆటో డీకోని శంకరప్ప 60 సంవత్సరాల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గమనించగా ఆటోడ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.