మచిలీపట్నం దక్షిణం: కంకిపాడు జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన దండుమూడి పూజిత
Machilipatnam South, Krishna | Oct 23, 2026
కంకిపాడు జడ్పీటీసీ స్థానానికి దండుమూడి పూజిత నామినేషన్ దాఖలు చేశారు. మచిలీపట్నంలో తన భర్త, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరితో కలిసి ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు.