ఆళ్లగడ్డ: అహోబిలం అడవిలో మిస్సయిన భక్తులు సేఫ్
నంద్యాల జిల్లా అహోబిలం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పావన నరసింహస్వామి ఆలయం నుంచి ఎగువ అహోబిలం వైపు వెళ్తున్న భక్తులు మిస్సయ్యారు, సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది, అహోబిలం ఆలయ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు, వారిని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు, వారిలో ఒక పురుషుడు ఆరుగురు మహిళలు ఉన్నారు