మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో టిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Maheswaram, Rangareddy | Dec 23, 2024
టిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భవన నిర్మాణ పనులను...