గద్వాల్: శివనాంపల్లి సర్పంచ్ జి. కృష్ణ మృతి - పరామర్శించిన ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల జిల్లా, శివనాంపల్లి గ్రామ సర్పంచ్ జి. కృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.