నల్గొండ: ఎండిపోతున్న పంట పొలాలు: ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపణలు
ఎలినినో ప్రభావం మరియు విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. నల్లగొండ మండలం దుప్పలపల్లి, తురకల్ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు.