నిర్మల్: చాక్ పల్లిలో భూముల రీ సర్వేపై జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Nirmal, Nirmal | Oct 30, 2026 నర్సాపూర్ (జి) మండలం చాక్ పల్లి గ్రామంలో భూముల రీ సర్వేను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. సర్వేను పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు తక్కువ నీటితో పండే పంటల సాగు మరియు పంట కుంటల నిర్మాణంపై అవగాహన కల్పించారు.