పూతలపట్టు: బందర్లపల్లిలో రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు
పూతలపట్టు మండలం బందర్లపల్లిలోని నూతన రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో వడ్డేపల్లికి చెందిన శంకర్ నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.