నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్: 9వ రోజుకు చేరిన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె
నాగర్కర్నూల్లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమ్మె 9వ రోజుకు చేరింది. కరీ పండుగ రోజున కూడా నిరసన తెలుపుతూ గొడ్డుకారంతో భోజనం చేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం కోసం వారు డిమాండ్ చేస్తున్నారు.