కోరుట్ల: కోరుట్ల నియోజకవర్గంలో రోడ్లపైనే మొక్కజొన్న పోయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మెట్పల్లి కోరుట్ల మండలంలో ఆయా రోడ్లపై మొక్కజొన్న రోడ్లపై పోయడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ఎదురుగా వాహనం వస్తే ఎటుపోలో అర్థం కాని అయోమయంలో ఉన్న వాహనదారులు ప్రమాదమని తెలిసికూడా రోడ్లపై వస్తున్నారు అధికారులు ఎన్ని అవగాహనలు చేసిన పట్టించుకునే నాధుడు లేరని ప్రజలు వాహనదారులు వాపోతున్నారు