ఆందోల్: సనత్‌నగర్‌లో మెగా రక్తదాన శిబిరం: ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ
సనత్‌నగర్‌లోని మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రాణాలను కాపాడాలని మంత్రి పిలుపునిచ్చారు.