శ్రీశైలం: శ్రీశైల మహక్షేత్రంలో దసరా మహోత్సవాలు కాత్యాయని అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు
శ్రీశైల మహక్షేత్రంలో దసరా మహోత్సవాలు సంబరాలు అంభరాన్నంటాయి శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా శ్రీస్వామి అమ్మవారు హంసవహనపై కొలువుదీరిన శ్రీస్వామి అమ్మవారికి ఆలయ అర్చకులు శాస్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని పుష్పపల్లకిలో అధిరోహించి ప్రత్యేకపూజలు నిర్వహించి హారతులిచ్చారు అనంతరం విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో కాత్యాయని అలంకారంలోని అమ్మవారు శ్రీస్వామివారు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు నాదస్వరం,కేరళ చండీ మేళం,కోలాటం,కొమ్ము కోయ నృత్యం,రాజుబటుల వేషాలు,పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి .