మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా జరిగిన వివాహ వేడుక.. హాజరైన మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్‌లో బాలాజీ స్టీల్ అధినేత శ్రీరంగం ప్రవీణ్ కుమార్ కుమార్తె వివాహ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.