నిర్మల్: నిర్మల్ జిల్లాలో అక్టోబర్ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమలు
Nirmal, Nirmal | Sep 30, 2026 నిర్మల్ జిల్లాలో అక్టోబర్ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు నిర్వహించరాదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు.