నందికోట్కూరు: పోతిరెడ్డిపాడు క్రాస్ వద్దమాజీ మంత్రి శైలజనాథ్,మాజీ ఎమ్మెల్యేలనుఅడ్డుకున్న పోలీసులు
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా కిందన పరిధిలోని పోతిరెడ్డిపాడు క్రాస్ రోడ్ వద్ద వైసిపి మాజీ ఎమ్మెల్యేల బృందాన్ని సోమవారం పోలీసులు అడ్డుకున్నారు,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిశీలనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుందిమాజీ మంత్రి శైలజనాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి లను రైతులను అడ్డుకోవడంతో పోలీసుల మొండి వైఖరి నశించాలంటే నినాదాలు చేశారు42 వేల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యం ఉన్న కేవలం 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారని ఆందోళనచేశారు,రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ న