Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

మహబూబ్ నగర్ అర్బన్: పట్టణంలో వార్డుల విభజనలో అవకతవకలపై టౌన్ ప్లానింగ్ ఆధికారికి మాజీ కౌన్సిలర్ పిట్టల యాదయ్య ఫిర్యాదు

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో విభజనలో అవకతవకలు జరిగాయని మాజీ కౌన్సిలర్ పిట్టల యాదయ్య మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి కరుణాకర్ కు ఫిర్యాదు చేశారు. వార్డుల విభజన న్యాయంగా, పారదర్శకంగా జరగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మడుగు శివశంకర్, హరికృష్ణ, బాలగోపి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS