వనపర్తి: మహబూబ్నగర్ వివేకానంద కళాశాలలో 11 మందికి ఉద్యోగాలు
మహబూబ్నగర్ స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో పాలమూరు బయో రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రిన్సిపాల్ కుమారస్వామి చేతుల మీదుగా విద్యార్థులు నియామక పత్రాలను అందుకున్నారు.