గజపతినగరం: గజపతినగరం విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన ఎంపీ అప్పలనాయుడు
గజపతినగరంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమావేశమయ్యారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో పాటు సాంకేతికతను మంచికి ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు.