భువనగిరి: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ తొలగించాలని సిపిఐఎం నిరసన
భువనగిరిలో సిపిఐఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలని నిరసన చేపట్టారు. 13 కోట్ల ఓట్ల తొలగింపుపై సిపిఐఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది.