కాకినాడ రూరల్: కాకినాడ రూరల్ స్థానిక సంస్థల ఎన్నికలు: ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
కాకినాడ రూరల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తొలిరోజు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.