ఎలమంచిలి: విద్యా కమిటీ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సన్మానించారు. పాఠశాలల అభివృద్ధిలో కమిటీల పాత్రపై ఆయన దిశానిర్దేశం చేశారు.