నంద్యాల అర్బన్: ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ రాజకుమారి సమీక్ష
Nandyal Urban, Nandyal | Oct 3, 2026
నంద్యాల జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, రుణాల పంపిణీ, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ రాజకుమారి సమీక్ష నిర్వహించారు. నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 2026 త్రైమాసికానికి సంబంధించిన జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.