జగ్గంపేట: కామరాజుపేట ఎంపీటీసీ-2 జనసేన అభ్యర్థిగా రాజ మందరపు భవాని
గోకవరం మండలం కామరాజుపేట ఎంపీటీసీ-2 స్థానానికి జనసేన అభ్యర్థిగా రాజ మందరపు భవానిని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లంపూడి ఆనంద్ తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఈ స్థానం దక్కింది.