శ్రీశైలం: ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక బాయి నామినేషన్ దాఖలు చ
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రియాంక బాయి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయం చేరుకొని తమ నామినేషన్ పట్టాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ ఎస్టీ రిజర్వుడ్ కావడంతో డాక్టర్ ప్రియాంక బాయి ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన జవహర్ నాయక్, శారదాబాయి దంపతుల ప్రధమ కుమార్తె ప్రియాంక బాయి