నంద్యాల అర్బన్: హాస్టల్ నుంచి పారిపోయిన సురక్షితం: నంద్యాల ఏఎస్పీ సుస్మిత
Nandyal Urban, Nandyal | Aug 23, 2026
నంద్యాల క్రైమ్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల మండలం రైతు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన పదో తరగతి విద్యార్థు లను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగిం చారు. శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమ యంలో విద్యార్థులు హాస్టల్ గోడ దూకి బయటకు వెళ్లినట్లు సమాచారం. గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్ వెంటనే నంద్యాల తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. తాలుకా సీఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకుని తిరుపతి వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నట్లు సమా చారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కడప పో