కర్నూలు: నామినేషన్లపై ఆదోని రూరల్ ఎస్ఐ కీలక ప్రకటన
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు భయం, ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా వ్యవహరించవచ్చని ఆదోని రూరల్ ఎస్ఐ తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అభ్యర్థులకు పూర్తి రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.