జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద బోల్తా పడిన కారు: ప్రయాణికులు సురక్షితం
జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.