వైసీపీకి భారీ షాక్... •ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మోటుపల్లి వైసీపీ సర్పంచ్ *తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు *అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ *తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి పర్చూరు వైసిపికి భారీ షాక్ తగిలింది... వైసిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలపర్వం జోరు అందుకుంది.