ధర్మసాగర్: వంగాలపల్లిలో BRS సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి
వంగాలపల్లి గ్రామంలో పర్యటించిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఇంటింటికి బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందాయని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి కెసిఆర్ ప్రభుత్వంలో ఇంటింటికి పథకాలు చేరని గుర్తు చేశారు.