మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలోని టిమ్స్ ఆస్పత్రి ప్రహారీ కూలి పలు వాహనాలు ధ్వంసం, విచారణ చేపట్టిన పోలీసులు
ప్రాహరి గోడ కూలిన ప్రమాదం లో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. టిమ్స్ ఆసుపత్రి భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ప్రాహరి కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు స్థానికులు. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. తమకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు వాహన యజమానులు